హైదరాబాద్: 28°C
వార్తలు

పరిమితికి మించి లోడింగ్ చేస్తే కఠిన చర్యలు

Advertisement

TG: వాహనాల్లో పరిమితికి మించి సరుకులు, ఖనిజాలను లోడ్ చేయడం, రవాణా చేయడంపై రవాణాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని లోడింగ్ పాయింట్ల ఇన్‌ఛార్జులు, జిల్లా మైనింగ్ అధికారులు, జిల్లా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఏ వాహనంలోనూ దాని ఆర్సీలో అనుమతించిన GVW కంటే ఎక్కువ లోడ్ చేయకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Advertisement

Advertisement