TG: తెలంగాణ గెజిట్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక తీర్మానాలు చేసింది. ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించనున్న ప్రమాదబీమాపై హర్షం వ్యక్తం చేసింది. పెన్షనర్లకు నెలకు రూ.2 వేల కోట్ల బకాయిల విడుదలతో పాటు, రెగ్యులర్ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని తీర్మానించింది.
వార్తలు
ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్: TGO
Advertisement
Advertisement
Advertisement


