హైదరాబాద్: 28°C
వార్తలు

జూన్ 27: చరిత్రలో ఈరోజు

Advertisement

➢ 1980: తెలుగు రంగస్థల నటి సురభి ప్రభావతి జననం
➢ 1927: సంఘ సంస్కర్త కాళ్లకూరి నాయారణరావు మరణం
➢ 2008: భారత మొట్టమొదటి ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌షా మరణం
➢ 2019: తెలుగు నటి, దర్శకురాలు విజయ నిర్మల మరణం
➢ 2019: స్వాతంత్య్ర సమరయోధుడు మహమ్మద్ బాజి మరణం
➢ జాతీయ ఉల్లి దినోత్సవం
➢ అంతర్జాతీయ పైనాపిల్ దినోత్సవం

Advertisement

Advertisement