హైదరాబాద్: 28°C
వార్తలు

సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో కీలక పరిణామం

Advertisement

AP: సాయికృష్ణ మిస్సింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని అతడి తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టనుంది. పిటిషన్‌లో సీపీపై విజయలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. సాయికృష్ణ కేసులో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement