హైదరాబాద్: 28°C
వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు కూంబింగ్

Advertisement

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. రూ.24 లక్షల నగదు, 11 ఆయుధాలను సీజ్ చేశారు. భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది.

Advertisement

Advertisement