హైదరాబాద్: 28°C
వార్తలు

ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి లోకేష్ భేటీ

Advertisement

AP: ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన 37మంది ఉత్తమ ఉపాధ్యాయులతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సమావేశమయ్యారు. సింగపూర్ అధ్యయన యాత్రలో తెలుసుకున్న అంశాలు, రాష్ట్రంలో వాటిని అమలు చేయడానికి గల అవకాశాలను వారు మంత్రికి వివరించారు. విదేశాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులంతా ఛేంజ్ మేకర్స్‌గా తయారు కావాల‌ని, ఇక్కడ మిగిలిన టీచర్లకు మెంటార్లుగా నిలవాలని లోకేష్ సూచించారు.

Advertisement

Advertisement