హైదరాబాద్: 28°C
వార్తలు

50 ఏళ్ల ప్రియురాలి కోసం టవరెక్కిన యువకుడు

Advertisement

తనకంటే 20 ఏళ్లు పెద్దదైన ప్రియురాలి కోసం ఓ 30 ఏళ్ల యువకుడు ముంబైలో 200 అడుగుల టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. నలుగురు పిల్లల తల్లి అయిన ప్రియురాలు ఫోన్ ఎత్తడం లేదని యూపీకి చెందిన చందన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. పోలీసులు ఆమెతో మాట్లాడిస్తామని నచ్చజెప్పడంతో కిందకు దిగిన అతడిని అరెస్ట్ చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Advertisement

Advertisement