KMR: నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్‌పేట్ బస్టాండ్‌లో శుక్రవారం ఇద్దరు దంపతులు హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణంలో పర్సు, రూ.5,000 నగదు, 2 తులాల బంగారం మర్చిపోయారు. ఇది గుర్తించిన నిజామాబాద్ రెండో డిపో కండక్టర్ రాజేశ్వర్, అధికారుల సమక్షంలో ఆ వస్తువులను బాధితులకు అప్పగించారు. కండక్టర్ నిజాయతీపై పలువురు అభినందనలు తెలిపారు.
వార్తలు
నగదు, బంగారం తిరిగి అప్పగింత
Advertisement
Advertisement
Advertisement


