ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ జిల్లా పోలీసులు ఒకే రోజు 766 గ్రామాల్లో రహదారి భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాధాన్యతను వివరిస్తూ 5000 మంది వాలంటీర్లతో ఈ కార్యక్రమం చేపట్టారు.
వార్తలు
ఒకే రోజులో 766 సమావేశాలు..!
Advertisement
Advertisement
Advertisement


