హైదరాబాద్: 28°C
వార్తలు

కామారెడ్డిలో గోపా జిల్లా సర్వసభ్య సమావేశం

Advertisement

KMR: గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) ఆధ్వర్యంలో KMR జిల్లా సర్వసభ్య సమావేశం నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా గోపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండి సాయన్న గౌడ్ హాజరై మాట్లాడుతూ.. గౌడ్ సమాజ అభ్యున్నతికి అధికారులు, ఉద్యోగులు, మేధావులు ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు.

Advertisement

Advertisement