హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీ కెమెరాలకు కనిపించకుండా ఫ్లెక్సీ.. కలకలం

Advertisement

MNCL: బెల్లంపల్లి కన్నాల బస్తీ ఫ్లెఓవర్ బ్రిడ్జి వద్ద సీసీ కెమెరాలకు కనబడకుండా రాజకీయ పార్టీ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కొంతమంది పార్టీల నాయకులు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలన, ఇతర ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఫ్లెక్సీ అడ్డుగా కట్టడం బాధ్యతారాహిత్యమని అన్నారు. 

Advertisement

Advertisement