AP: కూటమి పాలనలో పేదల భూములను కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెడుతున్నారమని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. దామినేడులో రూ.600 కోట్లు విలువ చేసే 22 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. స్టార్ హోటళ్లు, స్పా, రిసార్టుల నిర్మాణానికి నిరుపేదల భూములను లాక్కుంటున్నారని.. TDP పాలనలో పేదల హక్కులకు రక్షణ లేదని అన్నారు.
వార్తలు
కూటమి పాలనలో పేదల భూమికి రక్షణ లేదు: భూమన
Advertisement
Advertisement
Advertisement


