హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: వెలిగండ్లలో ఘనంగా పీర్ల పండగ వేడుకలు

Advertisement

ప్రకాశం: వెలిగండ్లలో పీర్ల పండగ వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా పీర్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కుబడులను తీసుకున్నారు. భక్తులు అగ్నిగుండంలో నడిచి తమ భక్తిని చాటుకొని మొక్కుబడులను తీర్చుకున్నారు. వెలిగండ్ల పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పీర్ల పండుగ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.

Advertisement

Advertisement