NCERT కొత్తగా రూపొందించిన 9వ తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో పాఠ్యాంశంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను చేర్చారు. అర్హులైన పౌరులను ఓటర్ల జాబితా నుంచి విస్మరించకుండా.. అనర్హులు ఎవరూ జాబితాలో చేరకుండా చూసే ప్రక్రియగా దీనిని పుస్తకంలో వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా లక్షలమంది 18ఏళ్లు నిండిన యువ ఓటర్లను జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు.
వార్తలు
NCERT తొమ్మిదో తరగతి పాఠ్యాంశంగా 'సర్'
Advertisement
Advertisement
Advertisement


