హైదరాబాద్: 28°C
వార్తలు

'అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలి'

Advertisement

PPM: గిరిజన గురుకుల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన ఉపాధ్యాయులు శుక్రవారం మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద ధర్నా చేసిన, సోమవారం గురుకుల సెక్రటరీ ఆఫీస్ వద్ద నిరసన తెలిపిన స్పందన లేదని ఆయన మండిపడ్డారు.

Advertisement

Advertisement