హైదరాబాద్: 28°C
వార్తలు

SIRకు మండలాల వారీగా ప్రత్యేక అధికారులు: కలెక్టర్

Advertisement

కోనసీమ: ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి శుక్రవారం తెలిపారు. రాజమండ్రి (అర్బన్) –PV. రామలింగేశ్వర్ (అదనపు కమిషనర్) రూరల్ – KN. జ్యోతి (గిరిజన సంక్షేమ & సాధికారత అధికారి), కడియం –N.మల్లికార్జునరావును నియమించారు.

Advertisement

Advertisement