VZM: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం ఉ 7.30 గంటలకు ఎస్‌కోట మండలం సీతంపేట గ్రామంలో శ్రీ బాల బ్రహ్మనందం స్వామి ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉ 8.30 గంటలకు పోతనాపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తకి పార్టీ కేడర్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.
వార్తలు
ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు
Advertisement
Advertisement
Advertisement


