AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ జోనల్ ఇంఛార్జ్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి. అశోక్ పిలుపునిచ్చారు. శుక్రవారం అచ్యుతాపురంలో నిర్వహించిన కూటమి నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఇందులో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
వార్తలు
'గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'
Advertisement
Advertisement
Advertisement


