హైదరాబాద్: 28°C
వార్తలు

'డ్రగ్స్ రహిత సమాజానికి అందరూ తోడ్పడాలి'

Advertisement

కడపలో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్' కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయిపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, సమాచారం ఉంటే 1972 లేదా 100/112కు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఏడాది జిల్లాలో 83 కేసులు నమోదు చేసి, 185 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 263 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Advertisement

Advertisement