చిన్నప్పుడు నడక నేర్పిన వృద్ధ తండ్రిపై ఓ కుమారుడు చేయి చేసుకున్న హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నతండ్రిపై దాడి చేయడం అనేది నిజంగానే అత్యంత బాధాకరమైన విషయం. ఇది మన సమాజ పతనానికి అద్దం పడుతోంది. వృద్ధ తల్లిదండ్రులు మన జీవితానికి మూలాలు, వారికి కావాల్సింది ప్రేమ, గౌరవమే కానీ అవమానం కాదు. పెద్దలపై అనుచిత ప్రవర్తనను ఇప్పుడే అడ్డుకోండి.
వార్తలు
వీడు మనిషా ?మానవ మృగమా?.. కన్న తండ్రిని...
Advertisement
Advertisement
Advertisement


