ఉత్తరప్రదేశ్‌లోని ఒరై కొత్వాలి పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్‌లో మహిళా కానిస్టేబుల్, క్లర్క్ అరవింద్ పటేల్ యూనిఫాంలో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డై, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించిన ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
వార్తలు
పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్ రాసలీలలు.!
Advertisement
Advertisement
Advertisement


