NZB: సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ శివారులోని షెడ్యూల్డ్ కులాల బాలుర వసతి గృహం రెండేళ్లుగా మూతపడడంతో విద్యార్థులు వసతి లేక చదువుకు దూరమవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాన్ని వెంటనే పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
వార్తలు
VIDEO: రెండేళ్లుగా మూతపడిన ఎస్సీ బాలుర వసతి గృహం
Advertisement
Advertisement
Advertisement


