ఆగ్రాలో డ్రైనేజీ సమస్యలపై అధికారులు స్పందించకపోవడంతో ఒక బీజేపీ కార్పొరేటర్ వినూత్నంగా నిరసన తెలిపారు. మురుగు నీరు నిల్వ ఉన్న డ్రైనేజీలోనే టేబుల్ వేసి, తన పుట్టినరోజు కేక్ కట్ చేశారు. తాజ్ మహల్ ద్వారా కోట్ల ఆదాయం వస్తున్నా నగర మౌలిక సదుపాయాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అధికారుల వైఫల్యాన్ని ఎండగట్టిన ఈ బర్త్‌డే వేడుక ప్రస్తుతం SMలో వైరల్‌గా మారింది.
వార్తలు
ఆగ్రా కార్పొరేటర్ వినూత్న నిరసన
Advertisement
Advertisement
Advertisement


