SRPT: విద్యార్థి సంఘాల పేరుతో ప్రైవేట్ పాఠశాలలను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ ప్రసన్న కుమార్ హెచ్చరించారు. సూర్యాపేటలో త్రివేణి స్కూల్లో చొరబడి భయాందోళనలు సృష్టించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామన్నారు. చందాల వసూళ్లు, బస్సులు అడ్డుకోవడం చట్టవిరుద్ధమని, సమస్యలుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.
వార్తలు
'విద్యాసంస్థలను ఇబ్బంది పెడితే చర్యలు'
Advertisement
Advertisement
Advertisement


