హైదరాబాద్: 28°C
వార్తలు

'SIR సర్వే పనుల్లో వేగం పెంచాలి'

Advertisement

అన్నమయ్య: పీలేరు మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని తహసీల్దార్ శివకుమార్ సూచించారు. ఆర్డీవో నారాయణరెడ్డితో కలిసి గ్రామాల్లో ఇంటింటి సర్వేను పరిశీలించిన ఆయన, ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా బీఎల్‌ఓలు క్షుణ్ణంగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలన్నారు.

Advertisement

Advertisement