హైదరాబాద్: 28°C
వార్తలు

బాలానగర్‌లో SIR పరిశీలనలో కలెక్టర్

Advertisement

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను పరిశీలించారు. ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని, ప్రక్రియను వేగవంతం చేయాలని వీఆర్వోలు, సంబంధిత అధికారులకు సూచించారు.

Advertisement

Advertisement