NRML: లక్ష్మణచాంద మండలంలో ఉపాధి హామీ కూలీల నుంచి వారానికి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం చెల్లిస్తేనే పూర్తి కూలీ ఖాతాలో జమ అవుతుందని, అభ్యంతరం తెలిపిన వారి హాజరును తగ్గిస్తున్నారంటూ కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మండలంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలపై అధికారుల స్పందన రావాల్సి ఉంది.
వార్తలు
కూలీల నుంచి అక్రమ వసూళ్ల ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement


