హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన అవశ్యం: మణిబాబు

Advertisement

NTR: అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నందిగామ బార్ అసోసియేషన్ న్యాయవాది అద్దంకి మణి బాబు మాట్లాడుతూ.. డ్రగ్స్ మహమ్మారిపై యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు కుటుంబాలను నాశనం చేస్తాయని, నేరాలను పెంచుతాయని ఆయన హెచ్చరించారు.

Advertisement

Advertisement