MDK: మెదక్ పట్టణం, హవేలి ఘనపూర్, చిన్న శంకరంపేట మండలాల్లో శనివారం విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ మోహన్ బాబు తెలిపారు. 132kv, 33kv సబ్ స్టేషన్ మరమ్మతులు నిర్వహణ, చెట్టు కొమ్మల నరికివేత తదితర పనుల నిర్వహణ జరుగుతాయన్నారు. శని, ఆదివారాల్లో ఆయా ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు దశల వారీగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు.
వార్తలు
రేపు ఈ మండలాల్లో పవర్ కట్
Advertisement
Advertisement
Advertisement


