మహారాష్ట్రలో సంచలనం రేపిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్యపై ఆయన తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "విగ్ నచ్చకపోతే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలి కానీ, ప్రాణం తీస్తారా?" అని ప్రశ్నించారు. నిశ్చితార్థం ముగిశాక, సియా గోయల్ తన ప్రియుడు చేతన్‌తో కలిసి కేతన్‌ను లోహ్‌గఢ్ కోటపై నుంచి తోసి చంపేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వార్తలు
'విగ్ నచ్చకపోతే చెప్పాలి చంపేస్తారా'
Advertisement
Advertisement
Advertisement


