పాస్‌పోర్ట్, ఆధార్‌లను పౌరసత్వ గుర్తింపుగా పరిగణించట్లేదనే వార్తలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఈ రెండింటినీ భారతీయ పౌరసత్వ నిరూపణకు చెల్లుబాటయ్యేలా అధికారికంగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం వెంటనే చట్ట సవరణ చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు థరూర్ లేఖ రాశారు.
వార్తలు
'పాస్‌పోర్ట్, ఆధార్‌లను పౌరసత్వ గుర్తింపుగా పరిగణించాలి'
Advertisement
Advertisement
Advertisement


