హైదరాబాద్: 28°C
వార్తలు

అవయవదానానికి ముందుకొచ్చిన దంపతులు

Advertisement

MLG: మల్లంపల్లికి చెందిన మాజీ ఉపసర్పంచ్, మాజీ ఎంపీటీసీ గుండా కుమారస్వామి–శైలజ దంపతులు ప్రపంచ అవయవ మార్పిడి దినోత్సవం సందర్భంగా మరణానంతరం అవయవాలు, శరీరాన్ని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాన పత్రాలపై సంతకాలు చేసి ఐడీ కార్డులు అందుకున్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు వారిని అభినందిస్తూ, వారి నిర్ణయం సమాజానికి ఆదర్శమని కొనియాడారు.

Advertisement

Advertisement