CTR: టమోటా ధరలు గణనీయంగా పడిపోవడంతో పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటను మార్కెట్‌కు తీసుకు వెళ్తే కూలీల డబ్బులు సైతం రావడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. ఇక చేసేదేమీ లేక పండిన టమోటా పంటను కొందరు రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. మరి కొందరు రైతులు కాయలను రోడ్డు పక్కన పారబోస్తున్నారు.
వార్తలు
రోడ్డుపై గుట్టలుగా టమోటాలు..!
Advertisement
Advertisement
Advertisement


