NLG: నల్గొండ 17వ డివిజన్ పద్మశాలి నగర్ సమీపంలోని వల్లభరావు చెరువు కట్టపై చెత్త వేస్తూ డంపింగ్ యార్డ్‌గా మార్చడంపై సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ నేతలు నాగరాజు, సరోజ, రాజేష్, హరీష్‌తో కలిసి ఆయన కట్టను పరిశీలించారు. గతంలో మినీ ట్యాంక్ బండ్‌గా మారిన ఈ ప్రాంతం ప్రస్తుతం చెత్తతో నిండుకుందన్నారు.
వార్తలు
చెరువును డంపింగ్ యార్డ్‌గా మార్చడంపై ఆందోళన
Advertisement
Advertisement
Advertisement


