హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు..!

Advertisement

గుజరాత్‌లోని అమ్రేలి నగరంలో ఆర్థిక లావాదేవీల ఘర్షణ చివరకు ఒకరి ప్రాణం తీసింది. డబ్బుల కోసం నానమ్మతో గొడవ పడుతున్న తమ్ముడు మయూర్‌ను వారించేందుకు పెద్దన్న మనోజ్ ప్రయత్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మయూర్.. సొంత అన్నను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. ఘటన అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Advertisement

Advertisement