హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్‌ విదేశీ పర్యటనలపై బీజేపీ విమర్శలు

Advertisement

రాహుల్‌ గాంధీ విదేశీ పర్యటనల ఖర్చులపై బీజేపీ మరోసారి విమర్శలు గుప్పించింది. సోషల్ మీడియాలో మీమ్స్‌తో పోస్టులు పెడుతూ ఆయన పర్యటనల నిధుల మూలాలను ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఈ విధమైన తప్పుడు ప్రచారాలు చేస్తోందని కౌంటర్ ఇచ్చింది.

Advertisement

Advertisement