హైదరాబాద్: 28°C
వార్తలు

క్రీడా ఉపాధ్యాయులను సన్మానించిన ఎమ్మెల్యే

Advertisement

WNP: హాకీ క్రీడాకారులు దివాకర్, భాస్కర్‌లకు క్రీడా కోటలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. శుక్రవారం ఎమ్మెల్యే మెగా రెడ్డి స్వగృహము నందు  దివాకర్, భాస్కర్‌లను ఘనంగా సన్మానం చేశారు. క్రీడాకారులు క్రీడలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి కృష్ణ, మన్యం యాదవ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Advertisement