హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రతిరోజూ రన్నింగ్ చేయాలి: సీఎం

Advertisement

మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ప్రతిరోజూ రన్నింగ్ చేయాలని తమిళనాడు సీఎం విజయ్‌ యువతకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని తమిళనాడు సర్కారు ఈరోజు చెన్నైలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై కుటుంబసభ్యులకు, స్నేహితులకు అవగాహన కల్పించాలని కోరారు. యువత ఆరోగ్యకరమైన బాటలో పయనించాలని ఆకాంక్షించారు.

Advertisement

Advertisement