హైదరాబాద్: 28°C
వార్తలు

SIRపై అపోహలకు గురికావద్దు: MLA

Advertisement

NRML: సమగ్ర ఓటర్ల జాబిత ప్రక్రియ కోసం చేపడుతున్న SIRపై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని MLA పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తన ఓటు వివరాలను బీఎల్ఓ‌కు వివరిస్తూ SIR ప్రక్రియను ఎమ్మెల్యే పూర్తి చేశారు. బీఎల్ఓ అందించిన ఫారాలను ఎమ్మెల్యే పూర్తి చేసి అందజేశారు. కేవలం బోగస్ ఓట్లను మాత్రమే తొలగించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Advertisement

Advertisement