WNP: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చి 50 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మెగారెడ్డి హాజరయ్యారు. గిరిజన రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు జిల్లాలో నిర్వహించే బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
గిరిజన సంక్షేమానికి పెద్దపీఠ: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


