TPT: తపన సొసైటీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ఆల్ ఇండియా న్యూమిస్మాటిక్ & ఫిలాటెలిక్ ఎక్స్‌పోలో తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఎక్స్ పోలో ప్రదర్శించిన అరుదైన నాణేలు, తపాలా బిళ్లలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఇటువంటి ప్రదర్శనలు చరిత్ర, సంస్కృతి, వారసత్వ పరిరక్షణతో పాటు యువతలో సేకరణలపై ఆసక్తి పెంచుతాయని పేర్కొన్నారు.
వార్తలు
ఆల్ ఇండియా న్యూమిస్మాటిక్ ఎక్స్‌పోలో తుడా ఛైర్మన్
Advertisement
Advertisement
Advertisement


