SRD: జిల్లాలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) – 2026 కార్యక్రమానికి రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు. కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం గురువారం నిర్వహించారు. నిన్నటి నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు.
వార్తలు
రాజకీయ పార్టీలు సహకరించాలి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


