హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల భారీ ర్యాలీ

Advertisement

MBNR: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా శుక్రవారం జడ్చర్ల మినీస్టేడియం నుంచి నేతాజీ చౌరస్తా వరకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. అనంతరం మాదకద్రవ్యాల వినియోగాన్ని నివారించి సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Advertisement