హైదరాబాద్: 28°C
వార్తలు

పెళ్లి పత్రికలపై వారి పుట్టిన తేదీలు తప్పనిసరి!

Advertisement

మహారాష్ట్రలో బాల్య వివాహాలను అరికట్టేందుకు వివాహ శుభలేఖలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించడాన్ని తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అదితి తట్కరే అసెంబ్లీలో ఈ విషయం వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులతో పాటు ప్రింటింగ్ ప్రెస్‌లు, కల్యాణ మండపాలు, ఈవెంట్ ఆర్గనైజర్లపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.

Advertisement

Advertisement