NLG: నల్లగొండలో సిటీ బస్ సర్వీసులు ప్రారంభించడంతో ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటోందని ప్రగతిశీల ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ (IFTU) ఆందోళన వ్యక్తం చేసింది. ఫ్రీ బస్ పథకం కారణంగా ఇప్పటికే ఆదాయం తగ్గిందని, ఇప్పుడు లోకల్ బస్సులు రావడం మరింత నష్టాన్ని కలిగిస్తుందని నాయకులు తెలిపారు. చిన్న పట్టణానికి సిటీ బస్ అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు.
వార్తలు
'సిటీ బస్ సర్వీసులు ఆటో కార్మికుల జీవనోపాధికి హానికరం'
Advertisement
Advertisement
Advertisement


