హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం

Advertisement

E.G: BJP OBC మోర్చా తాళ్లపూడి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల నియామకం శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు మండల అధ్యక్షుడుగా కిలాని రమణ, ప్రధాన కార్యదర్శులుగా బాణాల సాయి, నరసింహ మూర్తి, గెద్దాడ నాగ పూసి, ఉపాధ్యక్షులుగా ముత్తోజు సత్య కిరణ్ కుమార్ తదితరులను నియమించారు. ఈ కార్యక్రమంలో OBC మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

Advertisement