NRPT: రష్యాలో చదువుతున్న తెలుగు విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మరికల్‌కు చెందిన అడ్వకేట్ అయ్యప్ప భారత కాన్సులేట్ జనరల్ నీలం రాణిని కోరారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన 'నవ NMC ఫోరం'లో వినతిపత్రం సమర్పించారు. ఏటా సుమారు 30 వేల మంది విద్యార్థులు రష్యాకు వెళ్తున్నారని, కన్సల్టెన్సీల మోసాల నుంచి వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
రష్యాలో తెలుగు విద్యార్థుల సమస్యలపై వినతి
Advertisement
Advertisement
Advertisement


