హైదరాబాద్: 28°C
వార్తలు

'కేంద్రం అవలంభిస్తున్న విధానాలపై యువజన కాంగ్రెస్ ఎండగట్టాలి'

Advertisement

SRPT: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యువజన కాంగ్రెస్ శ్రేణులు ప్రజలకు వివరించాలని ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో జరిగిన జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. SIR ప్రక్రియలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బూత్ ఏజెంట్ల సమన్వయంతో పనిచేయాలన్నారు.

Advertisement

Advertisement