BDK: అంగన్వాడీలకు రూ.18 వేల వేతనం చెల్లించాలని, పదోన్నతులు కల్పించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి సీతా మహాలక్ష్మి డిమాండ్ చేశారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమస్యలు తీరే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీలో చేరిన పలువురు కార్యకర్తలను ఆమె సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నరాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
'అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం'
Advertisement
Advertisement
Advertisement


