MNCL: దేశంలోని మెజారిటీ వర్గ ప్రజల ఆకాంక్షల సాధనకు సాహు మహరాజ్ స్ఫూర్తితో ఉద్యమించాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. మంచిర్యాలలోని ఫూలే భవన్‌లో శుక్రవారం జరిగిన ఛత్రపతి సాహు మహరాజ్ 152వ జయంతి సభలో వారు మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ల హక్కును మొదటిసారి అందించిన బహుజన బాంధవుడు సాహు మహారాజు అని కొనియాడారు.
వార్తలు
సాహు మహరాజ్ స్ఫూర్తితో ఉద్యమించాలి
Advertisement
Advertisement
Advertisement


